wallpaper
celebrity

మేడ మీద అబ్బాయి
Views : 5339

Not enough Ratings
|
|
Write a Review
విడుదల తేది : September 08, 2017, తారాగణం :అల్లరి నరేష్, శ్రీనివాస్ అవసరాల, సత్యం రాజేష్
మేడమీద అబ్బాయి సినిమాతో నా ట్రాక్ మార్చాను. ఈ సినిమా తర్వాత విభిన్నమైన కథాంశాలు నన్ను వెతుక్కుంటూ వస్తాయనే నమ్మకముంది అని అన్నారు అల్లరి నరేష్.
జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై బొప్పన చెంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను శనివారం హైదరాబాద్‌లో హీరో అల్లరి నరేష్ విడుదల చేశారు.
కథానాయకుడు అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి.
వినోదాత్మక చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి.
 
Latest Photos
మేడ మీద అబ్బాయి ప్రీ రిలీజ్ వద్ద నిఖిల విమల్
మేడ మీద అబ్బాయి ప్రీ రిలీజ్ ఫొటోస్
మేడ మీద అబ్బాయి మూవీ ప్రెస్ మీట్ స్టిల్స్
Load moreవీడియోస్!!!