wallpaper
celebrity

ఎమ్ సి ఎ (మిడిల్ క్లాస్ అబ్బాయి )
Views : 8593

2.80
|
|
Write a Review
విడుదల తేది : December 21, 2017, దర్శకుడు : వేణు శ్రీ రామ్ , నిర్మాత : దిల్ రాజు, తారాగణం :నాని, సాయి పల్లవి, దేవి శ్రీ ప్రసాద్
ఏ విమర్శకుల సమీక్షలు లేవు ...
Reviewed By : Vijay MOVIE JOCKEY
2.75
Verdict - ఎంసీఏ చిత్రం సమీక్ష ......

నటీనటులు : నాని, సాయి పల్లవి, భూమిక


దర్శకత్వం : వేణు శ్రీరామ్


నిర్మాత : దిల్ రాజు, శిరీష్ , లక్ష్మణ్


సంగీతం : దేవి శ్రీ ప్రసాద్


సినిమాటోగ్రఫర్ : సమీర్ రెడ్డి


ఎడిటర్ : ప్రవీణ్ పూడి


నాని నటించిన ఎంసీఏ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం.....


సినిమా కథ మొత్తం ట్రైలర్లోనే చిత్ర యూనిట్ విడుదల చేసేసారు, దానివలన సినిమాల్లో ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకులకి ముందుగానే అర్థమైపోతుంది, దీనికితోడు పాత కథే అవడం ఇంకా మైనస్ గా మారింది, అన్నిటికన్నా మించి ఫస్టాఫ్ లో సాయి పల్లవి నాని మధ్య సన్నివేశాలు చాలా బాగుండటంతో సినిమా కి అదే ప్లస్ పాయింట్గా నిలిచింది, దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రతిభను మెచ్చుకోవాలి.


•కథ:


నాని (నాని)కి తన అన్న(రాజీవ్ కనకాల) అంటే చాలా ఇష్టం. కానీ అన్నకు పెళ్ళై వదిన జ్యోతి (భూమిక) వాళ్ళ మధ్యకు రాగానే వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది. దాంతో వదినపై కాస్తంత చిరాకు పెంచుకుంటాడు నాని. అదే సమయంలో పల్లవి (పల్లవి) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు.


ప్రభుత్వ ఉద్యోగి అయిన జ్యోతికి డ్యూటీ విషయంలో లోకల్ రౌడీ వరంగల్ శివతో గొడవ మొదలవుతుంది. దాంతో శివ ఆమెను చంపాలని ప్రయత్నిస్తాడు. దానికి నాని అడ్డుపడతాడు. ఇలా గొడవ పెద్దదై శివ నాని వదినను చంపుతానంటూ ఛాలెంజ్ చేస్తాడు. ఒక సాదా సీదా మిడిల్ క్లాస్ కుర్రాడైన నాని శివ నుండి వదినను ఎలా కాపాడుకున్నాడు ? శివను ఏం చేశాడు ? అనేదే సినిమా.


 


•ప్లస్ పాయింట్స్:


*నాని నటన చాలా బాగుంది.


*నాని, సాయి పల్లవి కలిసి కనిపించే సన్నివేశాలు.


*క్లైమాక్స్


*ఫస్టాఫ్


•మైనస్ పాయింట్స్:


*పాత కథ.


*సెకండాఫ్ కొద్దిగా స్లోగా ఉండటం.


*చాల చోట్ల లాజిక్ మిస్ అవ్వడం.


*కథ ముందుగానే తెలిసిపోవడం.


ఈ మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా మిడిల్ క్లాస్ జీవితాలు లాగే కూసంత ఆనందంగా కూసింత నిరాశగా ఉంది మొత్తానికి నాని, సాయి పల్లవి నటన ఇష్టపడేవారికి మాత్రం సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.


Be the first to comment on MCA (Middle Class Abbai) Just use the simple form below
 
రేటు మరియు సమీక్ష »
  • 0.5
  • 1.0
  • 1.5
  • 2.0
  • 2.5
  • 3.0
  • 3.5
  • 4.0
  • 4.5
  • 5.0
 
not rated
-  
  • 0.5
  • 1.0
  • 1.5
  • 2.0
  • 2.5
  • 3.0
  • 3.5
  • 4.0
  • 4.5
  • 5.0
 
edit
Yes No
If your review reveals too much, select 'Yes'
 
Latest Photos
ఎం సి ఏ స్టిల్స్
ఎమ్ సి ఎ పోస్టర్స్
Videos
Load moreవీడియోస్!!!
Latest News