language
Home >> News
Dedicated Servers from Liquid Web

అల్లు అర్జున్ కెరీర్లోనే గుర్తుండిపోయే పాట...

By : Vijay |
  Jan 13, 2018, 01:53 IST
| Views : 172

అల్లుఅర్జున్ నా పేరు సూర్య టీజర్ జనవరి ఫస్ట్ న విడుదలై దుమ్ము రేపింది. టీజర్ లో అల్లు అర్జున్, హీరోయిన్ అను ఇమాన్యుయెల్ కనిపిస్తారు. అల్లు అర్జున్ అయితే కోపంతో ఊగిపోతూ ఒక రేంజ్ లో నటించాడు ఒక ఆర్మీ సోల్జర్ ఎలా ఉంటాడో కళ్ళకు కట్టినట్టు చూపించేసాడు డైరెక్టర్ వక్కంతం వంశీ.మొన్నటివరకూ బన్నీని కోపంగా చూసిన ఒక వర్గం వారు సైతం అతని నటన కి హ్యాట్సాఫ్ అన్నారు.సినిమా కథ ప్రకారం హీరో తండ్రి పాత్ర చాలా కీలకం అని తెలుస్తోంది.


ఇప్పుడు అసలు విషయానికొస్తే ఈ సినిమాలో  విశాల్ మరియు శేఖర్ అనే ఇద్దరు సంగీత దర్శకులు కలిసి అల్లు అర్జున్ కోసం ఒకసారైనా పాటను కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడుతున్నట్లు సమాచారం. ఈ పాటను ప్యారిస్ మరియు అమెరికా దేశాల్లో చిత్రీకరణ జరుపుతున్నట్లు తెలిపారు. ఈ పాట కోసం ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్స్ ని తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ పాటకు అల్లు అర్జున్ చేసే డ్యాన్స్ సినిమాకే హైలెట్గా నిలుస్తుందని తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


ఎట్టి పరిస్థితుల్లో తమ సినిమాను ఏప్రిల్ 27న విడుదల చేస్తామని యూనిట్ సభ్యులు తెలిపారు.

Related News
Aug 10, 2018, 23:08 IST
Jul 28, 2018, 07:20 IST
Jul 17, 2018, 21:10 IST
Jul 01, 2018, 14:31 IST
May 12, 2018, 21:59 IST
May 10, 2018, 14:24 IST
Related Photos
Sep 30, 2017, 13:29 IST
Jul 31, 2017, 19:34 IST
Jul 26, 2017, 15:15 IST
Related Videos
May 15, 2018, 00:38 IST
Feb 14, 2018, 14:47 IST
Jan 26, 2018, 23:39 IST
 
Recommended
Recommended
Latest Albums