language
Home >> News
Dedicated Servers from Liquid Web

యుద్ధం నాకు సల్మాన్ కి మాత్రమే : నాని

  Dec 04, 2017, 11:00 IST
| Views : 74
Tags : నాని


నాని నటించిన "ఎంసిఐ" విడుదల తేదీని ఈ నెల 21 కు ఖరారు చేశారు అయితే ఇదే నెల 22 న అఖిల్ నటించిన "హలో" చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

అయితే నాని దీని పై స్పందిస్తూ యుద్ధం నాకు అఖిల్ కు కాదు అని ఇదే నెల విడుదల కు సిద్ధంగా వున్న సల్మాన్ ఖాన్ చిత్రం "టైగర్ జింద హై" దానికి తన సినిమా కి మధ్య యుద్ధం అని ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు నాని.

మొత్తానికి ముక్కోణపు బాక్సాఫీస్ పోరు ఉంటుందనడంలో సందేహం లేదు, ఇందులో ఏ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తోందో చూడాలి మరి.

Related News
Feb 18, 2018, 15:36 IST
Feb 16, 2018, 20:32 IST
Jan 26, 2018, 22:20 IST
Jan 04, 2018, 22:29 IST
Dec 31, 2017, 20:38 IST
Dec 26, 2017, 11:21 IST
Related Photos
Dec 09, 2017, 18:03 IST
Dec 04, 2017, 17:46 IST
Nov 29, 2017, 19:41 IST
Related Videos
Jan 31, 2018, 23:06 IST
Jan 04, 2018, 22:46 IST
Dec 21, 2017, 12:16 IST
 
Recommended
Recommended
Latest Albums