language
Home >> News
Dedicated Servers from Liquid Web

ఈ హీరోయిన్ పిల్లా లేక పిడుగా...

  Aug 12, 2017, 14:42 IST
| Views : 120

మాములుగా హీరోయిన్స్ సినిమాలో గ్లామర్ చూపెట్టడానికే చూస్తారు. ఒక్కసారి చుసిన హీరోయిన్ ను మళ్ళీ మళ్ళీ చూడాలనుకోరు ప్రేక్షకులు. అయితే ఇక్కడ ఒక హీరోయిన్ ఉంది ఎన్ని సినిమాలు చేసిన తరగని అందం ప్రేక్షకులకు బోరు కొట్టని నటన తో తెలుగు సినిమా పరిశ్రమను ఏలుతుంది. ఆ హీరోయిన్ ఎవరో తెలుసు కదా..! మన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.

ఈ అమ్మడు అందం, అభినయమే కాదు టాలీవుడ్ లో నాకంటూ ఒక స్థానం ఉంది అంటూ తేజ దర్శకత్వం లో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో హాఫ్ సెంచరీ చేసి తన సత్తాను ప్రకటించుకుంది. అయితే ఇప్పుడు మరో అద్భుతం చేసింది కాజల్ అదేమిటంటే రెండు వారాల గ్యాప్ రెండు సినిమాలతో సందడి చేయనుంది.

ఆల్రెడీ ఆగష్టు 11 న విడులైన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో హిట్ టాక్ ను అందుకున్నకాజాల్,  ఆగష్టు 24 న విడుదలకు సిద్దమైన తమిళ్ మూవీ 'వివేగం' సినిమా లో అజిత్ సరసన హీరోయిన్ గా నటించింది. అంటే రెండు వారాల గ్యాప్ ఈ అమ్మడు రెండు సినిమాలతో సందడి చేస్తుంది. ఈ హీరోయిన్ పిల్లా లేక పిడుగా అని ఇండస్ట్రీ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు...


Related News
Dec 04, 2017, 10:51 IST
Nov 28, 2017, 13:33 IST
Nov 04, 2017, 17:22 IST
Oct 12, 2017, 15:43 IST
Oct 09, 2017, 15:27 IST
Oct 07, 2017, 10:59 IST
Related Photos
Oct 23, 2017, 09:37 IST
Oct 07, 2017, 16:44 IST
Aug 15, 2017, 14:13 IST
Related Videos
Oct 03, 2017, 16:49 IST
Sep 22, 2017, 13:40 IST
Aug 20, 2017, 13:15 IST
 
Recommended
Recommended
Latest Albums