language
Home >> News
Dedicated Servers from Liquid Web

పవన్ కల్యాణ్ నాకు చాలా మంచి టైమ్ పాస్ :కీర్తి సురేష్

  Dec 04, 2017, 11:11 IST
| Views : 168

పవన్ కల్యాణ్, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా "అజ్ఞాతవాసి". ఈ సినిమా కి త్రివిక్రమ్ డైరెక్టర్ గా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే, అయితే విడుదల సమయం దగ్గర పడుతుండే సరికి రోజు రోజు కి సినిమా నుంచి ఏదొక న్యూస్ బయటకి వస్తుంది. పైగా పవన్ కల్యాణ్ కూడా సినిమా ప్రమోషన్స్ కోసం ఈసారి స్వయంగా రంగలోకి దిగాడు. అన్నట్టుగానే ట్విట్టర్ లో సినిమాల కోసం ప్రత్యేకంగా కొత్త ఖాతా కూడా తెరిచేసరికి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

"అజ్ఞాతవాసి" హీరోయిన్ కీర్తి సురేష్ మాట్లాడుతూ "పవన్ కల్యాణ్ నుంచి చాలా నేర్చుకున్నాను, సెట్స్ లో ఆయన చాలా ఉత్సాహంగా ఉంటారు, ఆయన మా అందరికీ చాలా టైమ్ పాస్ .... యూనిట్ మొత్తం ఒక ఫ్యామిలీ ల మారిపోయింది" అంటూ చేపుకొచ్చింది, ఈ సినిమా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News
Oct 15, 2018, 19:31 IST
Sep 30, 2018, 14:01 IST
Sep 07, 2018, 15:30 IST
Aug 30, 2018, 21:57 IST
Aug 01, 2018, 08:44 IST
Aug 01, 2018, 08:46 IST
Related Photos
May 17, 2018, 01:29 IST
May 17, 2018, 01:05 IST
May 15, 2018, 00:11 IST
Related Videos
Sep 29, 2018, 13:02 IST
Jun 29, 2018, 21:10 IST
May 28, 2018, 14:56 IST
 
Recommended
Recommended
Latest Albums