language
Home >> News
Dedicated Servers from Liquid Web

రామ్, దిల్ రాజు మూవీ ఫిక్స్ ....!

  Dec 04, 2017, 10:58 IST
| Views : 19

ఈ సంవత్సరం దిల్ రాజు బ్యానర్ పై వచ్చిన ప్రతి చిత్రం కూడా విజయం సాధించింది, ఈ ఒక్క సంవత్సరం అనే కాకుండా టాలీవుడ్ లో విజయవంతమైన నిర్మాత గా దిల్ రాజు దూసుకెళ్తున్నారు.

అయితే ఇప్పుడు రామ్ తో కలిసి దిల్ రాజు ఒక సినిమా చేయడానికి సిద్ధంగా వున్నాడు, ఈ విషయం తన ఫేస్ బుక్ పేజీ ద్వారా తెలియజేసాడు, "నేను లోకల్" ఫేమ్ 'త్రినాధ్ రావ్ నక్కిన రామ్' ఈ సినిమా కి కూడా డైరెక్టర్ గా చేస్తున్నారు.

వచ్చే సంవత్సరం ఫబ్రవరి నుంచి చిత్ర షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని తెలుస్తోంది ....

Related News
Nov 29, 2017, 14:09 IST
Nov 03, 2017, 16:04 IST
Oct 24, 2017, 12:06 IST
Oct 09, 2017, 16:48 IST
Oct 07, 2017, 16:02 IST
Oct 02, 2017, 18:17 IST
Related Photos
Dec 09, 2017, 18:31 IST
Nov 19, 2017, 23:14 IST
Oct 24, 2017, 11:13 IST
Related Videos
Nov 26, 2017, 10:28 IST
Nov 11, 2017, 19:30 IST
Nov 10, 2017, 13:02 IST
 
Recommended
Recommended
Latest Albums