language
Home >> News
Dedicated Servers from Liquid Web

కష్టపడ్డావ్ అల్లుడు.. క్లాస్ టచ్ మిస్సయిందంటగా..

  Aug 12, 2017, 11:44 IST
| Views : 159

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి మార్క్ తో విడుదలయిన 'జయ జానకి నాయక' సినిమా యావరేజ్ టాక్ ను అందుకుంది. దర్శకుడుగా బోయపాటి శ్రీను, తన మార్క్ మాస్, ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామాను బాగానే ఎలివేట్ చేసిన సినిమాలో కొత్తదనం కోరుకునే ప్రేక్షకులతో ఈ సినిమా ఫర్వాలేదు అనిపించుకుంది.

ద్వారకా క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను చాల రిచ్ గా చూపించడంలో ఎక్కడ వెనక్కి తగ్గలేదని సినిమాను చుస్తే అర్ధమవుతుంది. ఈ సినిమాలో హీరో శ్రీనివాస్, హీరోయిన్ రకుల్ మధ్య లవ్ స్టొరీ కాస్తా ఎక్కువ ఎమోషనల్ టచ్ ఇవ్వడంతో సినిమాకు హైలట్ గా నిలిచింది. విలన్ గా జగ్గూభాయ్ అదరగొట్టేసాడు. మరో విలన్ తరుణ్ అరోరా కూడా ఆకట్టుకున్నాడు.

సినిమాలో బోయపాటి మార్క్ ఎంతగా ఆకట్టుకున్న కథలో కొత్తదనం లేకపోవడం, అందులోను క్లాస్ టచ్ అస్సలు కనిపించకపోవడం తో సినిమాపై అంచనాలు కాస్త తగ్గి యావరేజ్ అనిపించుకుంది. సంగీత పరంగా దేవిశ్రీ సినిమాకు తగిన న్యాయం చేసాడు. ఓవరాల్ గా మాస్ అంశాలతో సాగే ఎమోషనల్ లవ్ స్టొరీ అటు యూత్ ని, ఇటు ఫ్యామిలీని మెప్పిస్తుందనే చెప్పాలి.

Related News
Nov 23, 2017, 12:24 IST
Nov 21, 2017, 16:43 IST
Nov 21, 2017, 08:48 IST
Nov 08, 2017, 23:48 IST
Nov 07, 2017, 16:21 IST
Nov 07, 2017, 12:10 IST
Related Photos
Dec 04, 2017, 09:40 IST
Nov 06, 2017, 16:35 IST
Oct 15, 2017, 15:15 IST
Related Videos
Nov 26, 2017, 10:21 IST
Nov 26, 2017, 10:19 IST
Nov 26, 2017, 10:16 IST
 
Recommended
Recommended
Latest Albums